close
Choose your channels

నమిత కొత్త పాత్ర...

Thursday, January 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోయిన్ చేయ‌ని పాత్ర‌లో హీరోయిన్ న‌మిత క‌న‌ప‌డ‌నుంది. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌మిత త‌ద‌నంత‌రం త‌మిళ తంబీల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అందుకోసం బాగా లావుగా కూడా మారింది. అయితే ఈ మ‌ధ్య స‌న్న‌బ‌డ‌తున్న న‌మిత ఓ డిఫ‌రెంట్ రోల్‌లో ద‌ర్శ‌న‌మీయ‌నుంది. అదే అఘోరి గెట‌ప్‌. పొట్టు అనే త‌మిళ చిత్రంలో ఈ పాత్ర‌లో ప్రేక్ష‌కులను త‌న‌దైన శైళిలో భ‌య‌పెట్ట‌డానికి న‌మిత రెడీ అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్య్యూలో న‌మిత చెప్పుకొచ్చింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని ఈ పాత్ర‌ను చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌టం నిజంగా సాహ‌స‌మే అని చెప్పాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.