నాని సినిమాలో హీరోయిన్ ఎవ‌రంటే..

  • IndiaGlitz, [Wednesday,January 16 2019]

వ‌రుస విజ‌యాల హీరోగా పేరున్న నానికి 'కృష్ణార్జున‌యుద్ధం' బ్రేక్ వేసింది. ఇప్పుడు నాని 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని త‌న పార్ట్‌ను త్వ‌ర‌గానే పూర్తి చేసేయ‌నున్నాడు.

ఫిబ్ర‌వ‌రి 19 నుండి నాని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇది వ‌ర‌కు ఈ చిత్రంలో హీరోయిన్‌గా రీతూవ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం మేఘా ఆకాశ్ పేరు పరిశీల‌న‌లో ఉంద‌ట‌. లై, ఛ‌ల్‌మోహ‌న్‌రంగ సినిమాల్లో నితిన్‌తో ఆడిపాడిన మేఘా ఆకాష్ రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్ 'పేట్ట‌'లో సంద‌డి చేసింది.

More News

కాబోయే అమ్మాయితో విశాల్‌.. పెళ్లేప్పుడంటే...

తెలుగువాడైన త‌మిళ హీరో..నిర్మాతల సంఘం అధ్య‌క్షుడు.. న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శి విశాల్ త్వ‌ర‌లోనే వివాహం చేసుకోనున్నారు.

చంద్రబాబు ‘లెక్క’లు తేల్చిన వైసీపీ!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీలు మూటగట్టుకుని ప్రజలముందు వచ్చి వాలిపోతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశామన్నది దెవుడెరుగు.

'జార్జిరెడ్డి' వస్తున్నాడు

జార్జిరెడ్డి.. దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది.

'సరిహద్దు' సైనికుడుగా తనీష్

మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది.

'రిటర్న్‌ గిఫ్ట్‌'కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. షాక్‌లో తెలుగు తమ్ముళ్లు!!

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వేలు పెట్టి రెచ్చగొట్టారు.. రేపొద్దున మేం కూడా ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా వేలుపెడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బాబుకు 'రిటర్న్ గిఫ్ట్'