నాని టైటిల్ ఫిక్సయింది...

  • IndiaGlitz, [Sunday,April 10 2016]

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా తర్వాత నా చేస్తున్న సినిమా ఇది. అష్టాచెమ్మా తర్వాత ఇదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఎవరితడు', నాని జెంటిల్ మన్' అనే రెండు టైటిల్స్ రిజిష్టర్ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ యూనిట్ జెంటిల్ మన్ అనే టైటిల్ వైపుకే మొగ్గు చూపుతున్నారట. లెటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోవడానికి రెడీ అయ్యింది.

More News

దీపికా ప్రియుడితో తమన్నా...

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రియుడు,హీరో రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ షెట్టి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.

వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న పోలీసోడు

తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం తెరి.ఈ చిత్రాన్ని రాజా రాణి ఫేం అట్లీ తెరకెక్కించారు.

నిత్యా..తెలుగువారికి మాత్రమే

కేరళ కుట్టి నిత్యా మీనన్ మంచి నటి మాత్రమే కాదు..మంచి గాయని కూడా.

సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్డ్ డే కలెక్షన్స్..

పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది.

అక్షయ్ కోసం శంకర్ కేర్...

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 2.0