close
Choose your channels

దీపికా ప్రియుడితో తమన్నా...

Sunday, April 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రియుడు, హీరో రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ షెట్టి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్కీబ్యూటీ తమన్నా నటించనుందని దర్శకుడు రోహిత్ శెట్టి తెలియజేశాడు. బాహుబలి తర్వాత బాలీవుడ్ లో తమన్నా క్రేజ్ పెరిగింది. ఈ క్రేజ్ ను రోహిత్ శెట్టి క్యాష్ చేసుకోనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియజేస్తానని కూడా దర్శకుడు రోహిత్ శెట్టి తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.