దిల్ రాజు ను మెప్పించిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

రావు ర‌మేష్, హెబ్బా ప‌టేల్, తేజ‌స్వి, అశ్విన్, పార్వ‌తీశం, నోయ‌ల్ సెన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో భాస్క‌ర్ బండి తెర‌కెక్కించిన చిత్రం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం దిల్ రాజుకు న‌చ్చ‌డంతో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.
ఈ విష‌యాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ ఎస్.వి.సి ట్విట్టర్ ద్వారా తెలియ‌చేస్తూ...నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. కృష్ణ‌భ‌గ‌వాన్, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్, జ‌బ‌ర్ధ‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్, జ‌బ‌ర్ధ‌స్త్ చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - ఛోటా కె నాయుడు, స్ర్కీన్ ప్లే & డైలాగ్స్ - ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌, క‌థ - సాయికృష్ణ‌, సంగీతం - శేఖ‌ర్ చంద్ర‌, ఎడిట‌ర్ ఛోటా కె ప్ర‌సాద్, లిరిక్స్ - చంద్ర‌బోస్, భాస్క‌ర‌భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, డైరెక్ట‌ర్ భాస్క‌ర్ బండి.

More News

ఆ వార్తల్లో నిజం లేదంటున్న సమంత..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనుంది.

మెట్టమెదటి సారిగా బి.బి.సి ఎసియన్ నెట్ వర్క్ లో 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి' సాంగ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'భాహుబలి' చిత్రంతో కాళకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం 'ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి'..

మరో రీమేక్ లో సునీల్...?

అందాల రాముడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ సునీల్ మర్యాద రామన్న,పూలరంగడు చిత్రాలతో హీరోగా మారాడు.

సాయిధరమ్ తో అనసూయ....

జబర్ దస్త్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెర పై కూడా సందడి చేసింది.

సునీల్ చిత్రంలో ప్రకాష్ రాజ్...

సునీల్ హీరోగా 'ఓనమాలు','మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'