'నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Tuesday,December 22 2015]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో'. ఈ చిత్రం కోసం తార‌క్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్కే సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారి ఎటెన్ష‌న్ పొందుతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే..

ఈ సినిమాకి సంగీత‌మందిస్తున్న దేవిశ్రీ ప్ర‌సాద్‌, హీరో తార‌క్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రాల ప‌రంగా.. సంక్రాంతికి వ‌స్తున్న మూడో సినిమా ఇది.ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 23న చేస్తామ‌నుకున్నారు కానీ దేవిశ్రీకి పితృవియోగం క‌లగ‌డంతో వాయిదా వేసుకున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని డిసెంబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అధికారకంగా స‌మాచారం రావాల్సి ఉంది.

More News

మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం కానుంది.

బాలయ్యను అలా అనేసిందేంటి....?

పెద్ద పెద్ద నిర్మాతలు సైతం నందమూరి బాలకృష్ణతో మాట్లాడాలంటే భయపడుతుంటారు.

ర‌వితేజ స‌ర‌స‌న బ్రిటిష్ భామ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ‘బెంగాల్ టైగ‌ర్’ స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌డం లేదు. ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

'డిక్టేటర్' ఆడియో విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ 'డిక్టేటర్'.

సోగ్గాడే కార‌ణంగా వెన‌క్కి వెళుతున్న‌

నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఊపిరి. ఈ సినిమా ను ఫిభ్ర‌వ‌రి 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు.