'నాన్నకు ప్రేమతో...'సెన్సార్ రిపోర్ట్...

  • IndiaGlitz, [Monday,January 11 2016]

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో..' ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హేబాప‌టేల్ ఎన్టీఆర్ మ‌ర‌ద‌లిగా క‌న‌ప‌డ‌నుంది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా చేస్తున్నాడు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది.

సినిమా రన్ టైమ్ దాదాపు 150 నిమిషాలు ఉందట. సెన్సార్ కార్య‌క్ర‌మాలు స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి కావడంతో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావడం ఖాయమైనట్లే.

More News

వెంకీ న్యూమూవీ ఫిక్స్..

విక్ట‌రీ వెంక‌టేష్‌..మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అలా ఆలోచించి చేసిన సినిమానే బాల‌య్య డిక్టేట‌ర్. - అంజ‌లి

అందం..అభిన‌యం.. ఈ రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ఒక‌రు అంజ‌లి.

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ డేట్

నమో వెంకటేశ’, ‘దూకుడు’,  ‘1 నేనొక్కడినే’, ‘లెజెండ్’, ‘పవర్’(కన్నడం), ‘ఆగడు’, వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ

'ఎటాక్' ఆడియో డేట్...

రాంగోపాల్ వర్మ ...   ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు.

తనపై రూమర్స్ గురించి స్పందించిన అంజలి...

డిక్టేటర్ సినిమా తర్వాత ఆరేడు సినిమాల్లో నటించబోతున్నట్టు చెప్పుకొచ్చిన అంజలి తెలుగు హీరోయిన్ గా ఇంత లాంగ్ రన్ రావడం హ్యపీగా ఉందంటూ చెప్పుకొచ్చింది.