ఈరోజు థియేట‌ర్స్ లో న‌రుడా డోన‌రుడా..!

  • IndiaGlitz, [Friday,November 04 2016]

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఆడియోన్స్ లో ఆస‌క్తిని పెంచింది. ఈ చిత్రాన్ని ఈరోజు (4న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే....న‌రుడా డోన‌రుడా ఈరోజు రిలీజ్ కావ‌డం లేదు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

అలాంటిది ఏమీ లేదు ఈరోజు మార్నింగ్ షో నుంచి న‌రుడా డోన‌రుడా చిత్రం అన్ని ఏరియాల్లో రిలీజ్ అవుతుంది అని నిర్మాత జాన్ సుధీర్ తెలియ‌చేసారు. ఈ మూవీ రిలీజ్ చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అనుకున్న ప్ర‌కారం ఈరోజు మార్నింగ్ షోస్ నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందుచేత ఎలాంటి త‌ప్పుడు స‌మాచారాన్ని న‌మ్మ‌ద్దు. ద‌య‌చేసి మీ ద‌గ్గ‌ర‌లో గ‌ల థియేట‌ర్ లో న‌రుడా డోన‌రుడా చిత్రాన్ని చూడండి. ఇక ఈరోజు నుంచి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ది అని తెలియ‌చేసారు.

More News

దువ్వాడ‌ సెట్స్ లో జ‌గ‌న్నాథ‌మ్.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది.

బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రారంభం

బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని సినిమా కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది.

అందుకనే...నరుడాడోనరుడా సక్సెస్ అవుతుంది - తనికెళ్ల భరణి..!

రచయితగా,నటుడుగా,దర్శకుడుగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విజయం సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి.

ఓవర్ సీస్ లో ప్రణీత మీడియా ద్వారా సాహసం శ్వాసగా సాగిపో..!

అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.

5న విజయ్ ఆంటోని బేతాళుడు ఆడియో రిలీజ్..!

విజయ్ ఆంటోని,అరుంధతి నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం సైతాన్.