'ఐరా'గా న‌య‌న‌తార‌

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం. న‌య‌న‌తార న‌టించిన 'ఇమైక్కా నోడిగ‌ల్‌' 20 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిందంటే న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా న‌య‌న‌తార కొత్త చిత్రం లుక్ విడుద‌లైంది. ఐరా పేరుతో రూపొంద‌నున్న ఈ సినిమాలో న‌య‌న‌తార తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌టం విశేషం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంద‌ట‌. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాయే. స‌ర్జ‌న్ ఈ చిత్రానికి దర్శ‌కుడు.

ఈ ఏడాది క్రిస్మ‌స్‌కు సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత `బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2` చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న...

'స‌ర్కార్' టీజ‌ర్ డేట్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి `స‌ర్కార్` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

నానా ప‌టేక‌ర్‌కు వ‌ర్మ స‌పోర్ట్‌

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని హీరోయిన్ త‌ను శ్రీద‌త్తా ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో మీ టూ ఉద్య‌మం ప్రారంభ‌మైంది.

తెలుగులోకి ఐశ్వ‌ర్య రాజేశ్‌

తెలుగులో సీనియ‌ర్ మ‌హిళా క‌మెడియ‌న్‌, న‌టి శ్రీల‌క్ష్మి గురించి తెలియ‌ని వారు త‌క్కువ మందే ఉంటారు.