close
Choose your channels

'ఐరా'గా న‌య‌న‌తార‌

Thursday, October 11, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐరాగా న‌య‌న‌తార‌

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం. న‌య‌న‌తార న‌టించిన `ఇమైక్కా నోడిగ‌ల్‌` 20 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిందంటే న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా న‌య‌న‌తార కొత్త చిత్రం లుక్ విడుద‌లైంది. ఐరా పేరుతో రూపొంద‌నున్న ఈ సినిమాలో న‌య‌న‌తార తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌టం విశేషం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంద‌ట‌. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాయే. స‌ర్జ‌న్ ఈ చిత్రానికి దర్శ‌కుడు.

ఈ ఏడాది క్రిస్మ‌స్‌కు సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.