చిరు చిత్రంలో నిహారిక‌

  • IndiaGlitz, [Wednesday,April 04 2018]

ఇప్ప‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీ నుండి ఎక్కువ మంది హీరోలే ప‌రిచ‌యం అయ్యారు. అయితే 'ఒక మ‌న‌సు' చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచయ‌మైంది. ఆ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నిహారికాకు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ రాలేదు. త‌మిళంలో ఓ సినిమాలో న‌టించింది. తెలుగులో సుమంత్ అశ్విన్‌తో క‌లిసి 'హ్యాపీ వెడ్డింగ్‌'లో న‌టిస్తుంది.

ఈ సినిమా ఈ వేస‌వికి విడుద‌ల కానుంది. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇప్పుడు నిహారిక మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌లు న‌టిస్తున్నారు. మ‌రి నిహారిక చేస్తోన్న పాత్ర ఎలా ఉండ‌బోతుందో మరి!

More News

బన్నీతో తమిళ దర్శకుడి సినిమా?

‘రాజా రాణి’, ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది’) చిత్రాలతో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ కుమార్.

నాని సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదేనా!?

నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

స‌మంత‌.. మిలియ‌న్ డాల‌ర్ క్వీన్‌

అదృష్టం అనే మాట‌కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచిన క‌థానాయిక స‌మంత‌.

వ‌రుణ్ తేజ్, సంక‌ల్ప్ రెడ్డి మూవీ అప్‌డేట్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న‌ విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్ మూవీగా #RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా దర్శకధీరుడు రాజమౌళి  ఓ మల్టీస్టారర్ మూవీని  తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.