సుకుమార్‌తో నిహారిక‌

  • IndiaGlitz, [Saturday,February 16 2019]

'ఒక మ‌న‌సు, హ్య‌పీ వెడ్డింగ్‌, ఒరు నెల్లా నాల్ పాత్తు సొల్రెన్' ఇప్పుడు 'సూర్య‌కాంతం' వంటి సినిమాల‌తో నిహారిక కొణిదెల స‌క్సెస్ కోసం ఎదురుచూస్తుంది. మ‌రో ప‌క్క వెబ్ సిరీస్‌లో కూడా బిజీగా ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం నిహారిక సుకుమార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేయ‌బోతుంద‌ట‌.

మ‌రి ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తాడా? లేక ఆయన శిష్యులు డైరెక్ట్ చేస్తారా? అనేది తెలియ‌డం లేదు. డైరెక్ట‌ర్‌గా స్టార్ హీరోల సినిమాల‌ను చేస్తున్న సుకుమార్ నిర్మాత‌గా కూడా త‌న శిష్యుల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తున్నాడు. అందులో భాగంగానే నిహారికతో సుక్కు సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే వివ‌రాలు తెలుస్తాయంటున్నారు. కాగా ప్ర‌స్తుతం 'సూర్య‌కాంతం' సినిమాతో బిజీగా ఉంది నిహారిక‌.

More News

బ‌న్నీతో మ‌రోసారి!

ఎన్టీఆర్‌తో `అర‌వింద‌స‌మేత‌`లో.. మ‌హేష్‌తో `మ‌హ‌ర్షి`లో... ప్ర‌భాస్ 20వ చిత్రంలో ఇలా స్టార్ హీరోల సినిమాల్లోనే న‌టిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే

త‌దుప‌రి స్టార్ డైరెక్ట‌ర్‌తో అఖిల్!!

రంగ‌స్థ‌లంతో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను స్టార్ట్ చేయ‌లేదు.

14 ఏళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌తో...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

'మ‌హ‌ర్షి' మ‌రోసారి వాయిదా ప‌డ‌నుందా?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది! - 'మిఠాయి' ఆడియో ఆవిష్కరణలో ప్రియదర్శి

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా 'మిఠాయి'. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.