డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్‌

  • IndiaGlitz, [Thursday,November 22 2018]

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం క‌థ స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.నాగ‌వంశీ నిర్మించ‌నున్నారు. నిర్మించ‌నుంది.

కాగా ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నుంది. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి 7 నుండి ప్రారంభం కానుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఇప్పుడు త‌మిళ చిత్రం 'రాక్ష‌స‌న్‌' రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నార‌ని టాక్‌.

More News

త‌మిళ రీమేక్‌లో నితిన్‌

యువ హీరో నితిన్ ఓ త‌మిళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

మ‌రాఠీ రీమేక్‌లో కృష్ణ వంశీ

ఒక‌ప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్న కృష్ణ వంశీ .. ఇప్పుడు స‌క్సెస్ కోసం ఎదురుచూసే ద‌ర్శ‌కుడిగా మారిపోయారు.

నాగచైతన్య, సమంత, శివ నిర్వాన సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి..

రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత నిన్నుకోరి ఫేమ్ శివ‌నిర్వాన ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది.

'సుబ్రమణ్యపురం' ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది - అఖిల్ అక్కినేని

భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై  చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి.

బాలీవుడ్‌లోకి 'గూఢ‌చారి'

జేమ్స్‌బాండ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన 'గూఢ‌చారి' చాలా పెద్ద విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. అడివిశేష్ ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మ‌యే కాకుండా క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు.