ద‌ర్శ‌కుడితో నితిన్ చ‌ర్చ‌లు

  • IndiaGlitz, [Sunday,December 16 2018]

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం క‌థ స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.

సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.నాగ‌వంశీ నిర్మించ‌నున్నారు. నిర్మించ‌నుంది. అలాగే మ‌రోవైపు త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన 'రాక్ష‌స‌న్‌' రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌ను ట్రాక్‌లో తేవ‌డానికి నితిన్ అత‌నితో చర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ .. శ‌ర్వానంద్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే నితిన్ సినిమాను మొద‌లు పెట్టే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

More News

రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని అతిథులుగా...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజ‌ర‌వుతున్నారు.

బ‌న్నిపై షారూక్ ప్ర‌శ‌సంలు

బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించాడు.

'వ‌ర్మ' రిలీజ్ ఫిక్స‌య్యింది

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' త‌ర్వాత 'సాహో' చిత్రీక‌ర‌ణ‌తో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ద‌క్షిణాది సినిమాల‌ పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడి కామెంట్‌....

ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్ర‌మే. ద‌క్షిణాది సినిమా అంటే  ప్రాంతీయ చిత్రాలుగా ప‌రిగ‌ణించేవారు. కానీ ఇప్పుడు లెక్క‌లు మారిపోయాయి.