వెబ్ సిరీస్‌లో నిత్యామీన‌న్‌

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

విల‌క్ష‌ణ న‌టిగా పేరు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో భాగమైన వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్మించి బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన వెబ్ సిరీస్‌ల్లో 'బ్రీత్' ఒక‌టి. ఇప్పుడు దీనికి సెకండ్ సీజ‌న్ స్టార్ట్ అయ్యింది. తొలి సీజ‌న్‌ను డైరెక్ట్ చేసిన మ‌యాంగ్ సీజ‌న్ 2ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

త్వ‌ర‌లోనే ఈ సీజ‌న్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ వెబ్‌సిరీస్ సీజ‌న్ ద్వారా ఇద్ద‌రు డెబ్యూ చేయ‌బోతున్నారు. ఒక‌రు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బ‌చ్చ‌న్ క‌గా.. మ‌రొక‌రు నిత్యామీన‌న్‌. వీరిద్ద‌రితో పాటు అమిత్ షాద్ కూడా న‌టిస్తున్నారు. సామాన్య వ్య‌క్తులు అసామాన్య ప‌రిస్థితులను ఫేస్ చేసిన‌ప్పుడు వారెలా రియాక్ట్ అయ్యార‌నేదే బ్రీత్ కాన్సెప్ట్‌. ఇది సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది.

More News

నిర్మాత‌గా కాజ‌ల్

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా మార‌నుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు.

జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో..

ఇరుదుసుట్రు చిత్రంలో బాక్స‌ర్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న రితికా సింగ్‌.. నిజ జీవితంలోనూ బాక్స‌ర్.

పోలీస్ పాత్ర‌లో పాయ‌ల్‌..

తొలి చిత్రం `ఆర్‌.ఎక్స్ 100`లో లిప్ లాక్స్‌తో పాటు నెగిటివ్ ట‌చ్ ఉన్న లేడీ విల‌న్‌గా న‌టించి న‌టిగా ఆక‌ట్టుకుంది పాయల్ రాజ్‌పుత్‌.

హరీశ్‌‌రావు కీలక నిర్ణయం.. మార్చి15న రాజీనామా..!?

తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మార్చి 15న రాజీనామా చేయనున్నారా..?

'యాత్ర' మూవీ విషయంలో వైసీపీ ఫ్యాన్స్ ఓవరాక్షన్!

ఇదేంటి.. సినిమా చూసినోళ్లు ప్రోత్సహిస్తారు.. కిరాక్ అని చెబుతారు.. సూపర్ డూపర్ హిట్ అని చెబుతారు..