'మ‌న్మ‌థుడు2' అంతా సాఫీ.. నో వ‌ర్రీస్‌

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

నాగార్జున న‌టిస్తున్న 'మ‌న్మ‌థుడు2' ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న‌ప్ప‌టి నుంచీ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో ఉంటూనే ఉంది. ర‌కుల్‌కీ, నాగార్జున‌కూ ప‌డ‌టం లేద‌ని కొంత‌సేపు, టీజ‌ర్ అనీ, దాన్ని చిన్మ‌యి షేర్ చేసింద‌నీ, దానికి నెటిజ‌న్లు దుమ్మెత్తి పోశార‌నీ, నిన్న‌టికి నిన్న అది ఫ్రెంచ్ చిత్రానికి ఫ్రీమేక్ అని... ఒక‌టేంటి.. ఎన్నెన్నో ర‌కాలుగా ఈ సినిమా వార్త‌ల్లో ఉంది. అయ‌తే తాజాగా ఈ సినిమాకు ఎలాంటి వ‌ర్రీస్ లేవ‌నీ, అంతా సాఫీగా ఉంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. 'ప్రీతీ మో తా మెయిన్‌' సినిమాకు ఫ్రీ మేక్ అని కొంద‌రు భావించారు.

అయితే అందులో నిజం లేద‌ట‌. అన్న‌పూర్ణ సంస్థ ఆ ఫ్రెంచ్ చిత్ర హ‌క్కుల‌ను తీసుకునే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంద‌ట‌. సో ఇబ్బంది ప‌డాల్సిన ప‌నే లేద‌ట‌. ఒక‌వేళ అన్న‌పూర్ణ సంస్థ క‌నుక ఆ చిత్రం హ‌క్కులు తీసుకోక‌పోతే ఒక‌సారి 'జబ‌ర్ద‌స్త్', 'అజ్ఞాత‌వాసి' చిత్రాలు ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తు చేసుకుంటే చాలు..ఎన్నేసి ఇబ్బందులు చుట్టుముడుతాయో ఇట్టే గుర్తుకొచ్చేస్తాయి.

More News

టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది - మెగాస్టార్ చిరంజీవి

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

'ప‌లాస 1978' ఫ‌స్ట్ లుక్ లాంచ్

ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది.

ఏపీకి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాడు ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది.

మ‌హేష్‌... లైట్‌గా పెంచుతున్నాడుగా!

మ‌హేష్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ మ‌ధ్య‌నే ఫ్యామిలీతో సెకండ్ ట్రిప్‌కి కూడా వెళ్లొచ్చాడు.

చంద్రబాబులో మార్పొచ్చిందా.. ?

అవును మీరు వింటున్నది నిజమే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబులో చాలా మార్పు వచ్చింది..?