ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోయిన్....

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు, హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం డిజె..దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. ఇటీవ‌ల సినిమా లాంచ‌నంగా ప్రారంభమైంది కానీ సినిమాలో హీరోయిన్ విష‌యంలో క్లారిటీ రావ‌డం లేదు. ముందు కాజ‌ల్ అగర్వాల్ త‌ర్వాత మెహ‌రీన్ పేరు విన‌ప‌డింది.

ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌, నాగ‌చైత‌న్య‌ల‌తో న‌టించిన పూజాహెగ్డే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు విన‌ప‌డుతుంది. ముకుంద‌, ఒక లైలా కోసం చిత్రాలు త‌ర్వాత మొహంజ‌దారో చిత్రంతో బాలీవుడ్‌లోకి వెళ్ళిన పూజాకు అక్క‌డ నిరాశే ఎదురైంది. దాంతో ఆమె చూపులు మ‌ళ్ళీ టాలీవుడ్‌పై ప‌డింద‌ని, ఆమె టాలీవుడ్ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందని స‌మాచారం.

More News

మరోసారి ఆ దర్శకుడితోనే నయన...

తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార,దర్శకుడు గణేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది.

పవన్ కాకినాడ సభలో ఒకరు మృతి

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో

నేను - నాన్న అద్భుతమైన క్షణాలు - ప్రభుదేవా

తనదైన శైలిలో డ్యాన్స్ చూసి...యూత్ ను ఎంతగానో ఆకట్టుకుని ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకున్న గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.

జనతా గ్యారేజ్ కి విక్టరీ అభినందనలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్.

జ్యోఅచ్యుతానంద గురించి రాజమౌళి రివ్యూ..!

నారా రోహిత్-నాగ శౌర్య-రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జ్యోఅచ్యుతానంద.