చ‌ర‌ణ్ కోసం యంగ్ టైగ‌ర్‌

  • IndiaGlitz, [Sunday,December 09 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'విన‌య‌విధేయ రామ‌'. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ లేదా ఆడియో ఫంక్ష‌న్‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నారు.

ఈ వేడుక‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇంత‌కు ముందు మ‌హేశ్‌బాబు 'భ‌ర‌త్ అనే నేను' చిత్ర ప్రీ రిలీజ్ పంక్ష‌న్‌కి కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడ‌ట‌.

రామ‌చ‌ర‌ణ్‌తో ఎన్టీఆర్‌కు ఉన్న స్నేహం.. ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి రాజ‌మౌళి సినిమా చేస్తుండటం వంటి కార‌ణాల‌తో ఎన్టీఆర్ 'విన‌య‌విధేయరామ‌' కి ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడ‌నేది స‌మాచారం.

More News

రెండో సినిమాతో స‌క్సెస్ కొడ‌తాడా?

నటుడుగా ఉన్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ‌నం, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో ర‌చ‌యిత‌గా కూడా మంచి పేరునే సంపాదించుకున్నాడు.

బాల‌కృష్ణ‌ పై నాగ‌బాబు ప్ర‌తీకార‌మా..

నంద‌మూరి బాల‌కృష్ణ ఓ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి అడిగిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రు? అత‌నెవ‌రో నాకు తెలియ‌దు ? అంటూ స‌మాధానం ఇచ్చాడు.

శాటిలైట్ అంటే సోల‌ర్జ్‌...

సాధార‌ణంగా కొత్త కాన్సెప్ట్ సినిమాల‌కు ఆదర‌ణ ల‌భిస్తున్న త‌రుణంలో ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన ఘాజీ మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

సీఎం కుర్చీపై ర‌జ‌నీ టైటిల్‌?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తదుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోందా? అంటే అవున‌నే అంటున్నాయి త‌మిళ సినీ వ‌ర్గాలు.

స్పీడు పెంచిన కల్యాణ్‌రామ్‌

క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు స్పీడు పెంచారు. ఆయన వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండ‌గానే మ‌రో సినిమా గురించి ఆలోచిస్తున్నారు.