close
Choose your channels

రెండో సినిమాతో స‌క్సెస్ కొడ‌తాడా?

Sunday, December 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెండో సినిమాతో స‌క్సెస్ కొడ‌తాడా?

నటుడుగా ఉన్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ‌నం, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో ర‌చ‌యిత‌గా కూడా మంచి పేరునే సంపాదించుకున్నాడు. 2017లో శ్రీముఖిని ప్ర‌ధాన పాత్రధారిగా .. ద‌ర్శ‌క‌త్వం చేశాడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.

గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో తెర‌కెక్కిన ఆ సినిమా ఏమైందో కూడా ఎవ‌రికీ తెలియ‌లేదు. ఇప్పుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. సుధీర్ బాబు హీరోగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌నేది స‌మాచారం.

ఈ సినిమాలో ఓ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కుతుంద‌నేది స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.