ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వ‌క్కంతం వంశీతో సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే...ఎన్టీఆర్ ని త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుంద‌ని అడిగితే...జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ త‌ర్వాత రెండు నెల‌లు విశ్రాంతి తీసుకుంటాను. వ‌క్కంతం వంశీతో సినిమా చేయ‌డం అనేది ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేదు. ప్ర‌జెంట్ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి అని చెప్పారు. మాకు అందిన స‌మాచారం ప్ర‌కారం....ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే... ఎన్టీఆర్ - పూరి కాంబినేష‌న్లో రూపొందే ఈభారీ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తార‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్, కె.ఎస్.రామారావు....ఈ ముగ్గురులో ఎవ‌రో ఒక‌రు ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రాన్ని నిర్మించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్నారు.

More News

రిస్క్ చేయడం మానేసాం - ఎన్టీఆర్

టెంపర్,నాన్నకు ప్రేమతో...చిత్రాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

నిఖిల్ కుమార్ 'జాగ్వార్ ' లో తమన్నా స్పెషల్ సాంగ్

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,డిస్ట్రిబ్యూ టర్,ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి

'వైశాఖం'ఈ సంవత్సరం నా బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తున్నాను - సంగీత దర్శకుడు డి.జె.వసంత్

అద్భుతమైన మెలోడీ సాంగ్స్ చెయ్యడంలో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సెప్టెంబర్ 8న విక్రమ్ 'ఇంకొక్కడు' గ్రాండ్ రిలీజ్

పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు.

ఎన్టీఆర్ మాటల వెనక మర్మం ఇదే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రేపు(సెప్టెంబర్ 1న)రిలీజ్ అవుతుంది.