'ఆర్ ఆర్ ఆర్‌' లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే గండిపేట‌లో వేసిన భారీ సెట్లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు.

త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్ ప్రారంభం కానుంది. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసిందే..అదేంటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ముస్లిం యువ‌కుడిగా క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌.

అందుకోసం లుక్ అంతా డిఫ‌రెంట్‌గాఉండేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు.

More News

రానాతో ఏలేటి

ఐతే, అనుకోకుండా ఒక‌రోజు, ప్ర‌యాణం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మ‌న‌మంతా త‌ర్వాత మ‌రో సినిమాను చేయ‌లేదు.

'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌లు

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2.

వ‌రుణ్ సినిమా పై ఎఫెక్ట్‌

నంద‌మూరి బాల‌కృష్ణ ఎవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు  చెప్పి అంద‌రినీ షాక్‌కి గురి చేశాడు.

హోస్ట్‌గా మారుతున్న విలక్ష‌ణ న‌టుడు

త‌మిళంలో నేటి త‌రం విల‌క్ష‌ణ న‌టుల్లో విజ‌య్ సేతుప‌తి ఒక‌రు. ఈయ‌న ఇప్పుడు ఓ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా మారుతున్నారు.

'ఇండియ‌న్ 2' మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే 'ఇండియ‌న్ 2'. . 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది.