ఆ వార్తలను కొట్టిపారేసిన ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, న‌వ‌భార‌త్ నేష‌న‌ల్ పార్టీని స్థాపించబోతున్నాడ‌ని రీసెంట్‌గా సోష‌ల్‌మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇదే విష‌య‌మైన జై ల‌వ‌కుశ షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ను ఆయ‌న అభిమానులు అడిగార‌ట‌. అయితే నేను ఇప్పుడు సినిమాల‌తో బిజీగా ఉన్నాను. ఇప్ప‌ట్లో రాజ‌కీయాల‌కు సంబంధించిన ఆలోచ‌న‌లే లేవు.

ఒక‌వేళ అలాంటి ఆలోచ‌న ఉంటే త‌ప్ప‌కుండా నేనే చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడ‌ని స‌మాచారం. ఎన్టీఆర్‌, బాబీ, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్‌లో 'జై ల‌వ‌కుశ' సినిమా సెట్స్‌లో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. నివేదాథామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

వర్మతో పనిచేయాలనుంది - మోహన్ లాల్

నేషనల్ బెస్ట్ యాక్టర్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు.విలక్షణమైన కథలతో,

శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి

పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు,భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న 'ఆకతాయి'

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆకతాయి'

జూన్ నుండి నిఖిల్ సినిమా..

స్వామిరారా,కార్తికేయ,ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్

లాస్ట్ వర్కింగ్ డే అన్న రాజమౌళి

ఎట్టకేలకు బాహుబలి పూర్తయ్యింది. తెలుగులో సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్లే. ఇదే విషయాన్ని దర్శకు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలియజేశారు.