వర్మతో పనిచేయాలనుంది - మోహన్ లాల్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నేషనల్ బెస్ట్ యాక్టర్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు. విలక్షణమైన కథలతో, క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను రంజింప చేయడం ఆయన లక్షణం. తెలుగులో జనతాగ్యారేజ్, మనమంతా చిత్రాల్లో నటించాడు. మోహన్‌లాల్ నటించిన అనువాద చిత్రం మన్యం పులి తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.
ఇప్పుడు ఈ కంప్లీట్ యాక్టర్‌కు రామ్‌గోపాల్‌వర్మతో పనిచేయాలనే కోరిక ఉందట. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్‌తో `సర్కార్ 3` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ వంటి యాక్టర్ తన కోరిక చెప్పడం చూస్తుంటే రామ్‌గోపాల్ వర్మ మోహన్‌లాల్‌కు ఎలాంటి కథను సిద్ధం చేస్తారోననిపిస్తుంది. గతంలో మోహన్‌లాల్, వర్మ కాంబినేషన్లో రూపొందిన కంపనీ సెన్సేషనల్ హిట్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.