ఎన్టీఆర్ తో నటశేఖరుడు...

  • IndiaGlitz, [Monday,April 11 2016]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం జనతాగ్యారేజ్. సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్, దేవయాని సహా పలు భారీ స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో ఈ లిస్టులో చేరాడట. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సత్యరాజ్ నటించాల్సి ఉందట. కానీ సత్యరాజ్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో చిత్రయూనిట్ సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించాయట. కథ విన్న ఆయన ఓకే చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తుంది.

More News

తెలుగు సినీ పరిశ్రమ విశాఖ తరలి రావడానికి సిద్ధంగా ఉంది - మెగాస్టార్ చిరంజీవి

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నచిత్రం సరైనోడు.

ఏ నటి కూడా ఇలాంటి పాత్ర చేయలేదు - రమ్యశ్రీ

రమ్యశ్రీ ప్రధానపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం'ఓమల్లి'.ఆర్.ఎ.ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందింది.ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల అవుతుంది.

నాని టైటిల్ ఫిక్సయింది...

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

దీపికా ప్రియుడితో తమన్నా...

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రియుడు,హీరో రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ షెట్టి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.

వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న పోలీసోడు

తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం తెరి.ఈ చిత్రాన్ని రాజా రాణి ఫేం అట్లీ తెరకెక్కించారు.