యు.ఎస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఊపిరి

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మించింది. మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన ఊపిరి చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. మూడ‌వ వారంలో ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున ఊపిరి ధియేట‌ర్స్ అన్నీ హౌస్ ఫుల్ కావ‌డం విశేషం. ఇక యు.ఎస్ లో అయితే ఊపిరి రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ స‌రికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు యు.ఎస్ లో 9.5 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు బాలీవుడ్ సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేసారు. ఊపిరి ఫుల్ ర‌న్ లో ఇంకెంత క‌లెక్ట్ చేస్తుందో చూడాలి.

More News

డబ్భైశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తిక్క

సాయిధరమ్ తేజ్,లారిస్సా బొనేసి జంటగా సునీల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం తిక్క.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై డా.సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి బ్యానర్ పై రామ్ , సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం

నమో వెంకటేశ’,‘దూకుడు’,‘1 నేనొక్కడినే’,‘లెజెండ్’,‘పవర్’(కన్నడం),‘ఆగడు’,‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8,

నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం అనౌన్స్ మెంట్

ఉగాది సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 100 చిత్రం అనౌన్స్ మెంట్ చేశారు.

'పెన్సిల్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో సూర్య

జి.వి.ప్రకాష్,శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్ తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'పెన్సిల్'.

రాజశేఖర్ ని తేజ తీసేయడానికి కారణం ఇదే..

తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఒకప్పటి యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దీంతో..