సోగ్గాడే కార‌ణంగా వెన‌క్కి వెళుతున్న‌

  • IndiaGlitz, [Sunday,December 20 2015]

నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఊపిరి. ఈ సినిమా ను ఫిభ్ర‌వ‌రి 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఊపిరి చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిభ్ర‌వ‌రిలో విడుద‌ల చేయ‌కుండా స‌మ్మ‌ర్‌లో విడుదల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అందుకు కార‌ణం సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతి బ‌రిలోకి దిగ‌నుండ‌ట‌మేన‌ట‌. ఎందుకంటే ఒక నెల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుద‌ల కావ‌డం ఎందుక‌ని నాగార్జున యోచిస్తున్నాడని టాక్‌. మ‌రి అధికార‌కంగా ఎలాంటి స‌మ‌చారం వ‌స్తుందో మ‌రి చూడాల్సిందే...

More News

'మామ మంచు అల్లుడు కంచు' ఆడియో సక్సెస్ మీట్...

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మామమంచు..అల్లుడు కంచు’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు.

'ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో విడుదల

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.

చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

రంగ‌నాథ్ వంటి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : బాల‌కృష్ణ‌

న‌టులు రంగ‌నాథ్‌గారు ఇలా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అనేది బాధాక‌రం. న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆది పుట్టినరోజు 23న 'గ‌రమ్' ఆడియో

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'.