సిక్కింలో 'ఆక్సిజన్'

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అలాగే సినిమాలో చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను సిక్కింలో చేస్తున్నారు.

ఈ చిత్రంలో గోపీచంద్ మిలటరీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. పాత్ర పరంగా సినిమాలో సిక్కిం తీవ్రవాదులతో జరిగే ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. అనుఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రలో కనిపిస్తాడు.

More News

ఇజం టీజ‌ర్ వ‌చ్చేస్తుంది..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

నాని డైరెక్ట‌ర్ తో నాగ చైత‌న్య..!

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య న‌టించిన  ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో...ఈ రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ప్రేమ‌మ్ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

సెప్టెంబర్ 3న రామ్ ' హైపర్ ' టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట,

త్రయం హిందీ రైట్స్

రోజు రోజుకు చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది .

ఎన్టీఆర్ అప్పుడు వస్తే...ప్రాబ్లమ్ ఏమిటి అంటున్న కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన జనతా గ్యారేజ్ పై బిగినింగ్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే...