'పడి పడి లేచే మనసు' డిసెంబర్ 21 న విడుదల

  • IndiaGlitz, [Thursday,November 08 2018]

శర్వానంద్, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం 'పడి పడి లేచే మనసు'.. ఇటీవలే టీజర్ విడుదల అవగా 3.5 మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. కాగా సినిమాకు సంబంధించిన మొదటి పాట వివరాలను చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. నవంబర్ 12న సినిమా యొక్క టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.

మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. హైదరాబాద్, కోల్ కతా, నేపాల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తుండగా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు..

తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి

More News

విడుదలై సక్సెస్ ను అందుకున్న 'కర్త కర్మ క్రియ'

క్రైమ్ థ్రిల్లర్ గా యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన" కర్త కర్మ క్రియ".

'అమర్ అక్బర్ ఆంటోనీ' లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఇలియానా..!!

మాస్ మహా రాజా రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది...

కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా, సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి'..!!

గ్లామర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్  జంటగా నటిస్తున్న చిత్రం ' నెక్స్ట్ ఏంటి'.. బాలీవుడ్ లో   'ఫనా', 'హమ్ తుమ్' లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి

కూలిన క‌టౌట్.. ఫ్యాన్స్‌పై కంప్లైంట్‌

త‌మిళ హీరో విజ‌య్ స‌ర్కార్ విడుద‌ల సంద‌ర్భంగా 50 అడుగుల క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులు. ఇదొక రికార్డ్ అని అంద‌రూ అనుకున్నారు.

'స‌ర్కార్‌' కు మ‌హేశ్ అభినంద‌న‌

త‌మిళ హీరో విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ 'స‌ర్కార్‌'. దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.