close
Choose your channels

'స‌ర్కార్‌' కు మ‌హేశ్ అభినంద‌న‌

Thursday, November 8, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`స‌ర్కార్‌`కు మ‌హేశ్ అభినంద‌న‌

త‌మిళ హీరో విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ `స‌ర్కార్‌`. దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మిక్స్ రివ్యూస్ వ‌చ్చినా క‌లెక్ష‌న్స్ ప‌రంగా సినిమా మంచి ఆద‌ర‌ణ‌నే అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా చూసిన మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా యూనిట్‌కు త‌న అభినంద‌న‌లు తెలిపారు.

`ఎంగేజింగ్ పొలిటిక‌ల్ డ్రామా.. బాగా ఎంజాయ్ చేశాను` అని మ‌హేశ్ మెసేజ్ పెట్టారు. దానికి ముర‌గ‌దాస్ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. తొలిరోజున 36.8 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌సూళ్లను సాధించి ఆల్ టైమ్ ఫ‌స్ట్ డే రికార్డ్ క‌ల‌క్ష‌న్స్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 2.3 కోట్ల రూపాయ‌ల షేర్ రావ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.