close
Choose your channels

స్విమ్ సూట్ లో పవన్ హీరోయిన్.. ఆమె అందాలకు వయసు అడ్డుకాదు

Monday, May 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్విమ్ సూట్ లో పవన్ హీరోయిన్.. ఆమె అందాలకు వయసు అడ్డుకాదు

భూమిక చావ్లా గురించి సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

Also Read: దిల్ రాజుకు షాక్.. వకీల్ సాబ్ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడు ?

ప్రస్తుతం భూమిక వయసు 42 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది.

స్విమ్ సూట్ లో పవన్ హీరోయిన్.. ఆమె అందాలకు వయసు అడ్డుకాదు

గ్లామర్ పరంగా భూమిక ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా పర్ఫెక్ట్ ఫిజిక్ ని ఆమె మైంటైన్ చేస్తోంది. స్విమ్ సూట్ ధరించి జలకాలాడుతూ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలే అందుకు నిదర్శనం. బ్లాక్ స్విమ్ సూట్ లో ఆమె గ్లామర్ మతిపోగోట్టే విధంగా ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భూమిక ఎప్పటికప్పుడు తన ఫోటోలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చివరగా భూమిక బాలయ్య రూలర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ లో నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.