'చిత్ర‌ల‌హ‌రి' కి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభినంద‌న‌లు

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'.

ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో విమ‌ర్శ‌కుల, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ యూనిట్‌ను అప్రిషియేట్ చేశారు.

ఇటీవ‌ల సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సాయితేజ్‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడ్ని అభినందిస్తూ ఓ వీడియో సందేశం పంపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమాను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూశారు.

ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చ‌డంతో యూనిట్‌ను అభినందిస్తూ చిత్ర యూనిట్‌కు ఫ్ల‌వ‌ర్ బొకెల‌ను పంపారు. 'కంగ్రాట్స్ .. మీ వ‌ర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను' అంటూ మెసేజ్ కూడా పంపారు పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

More News

రోడ్డు ప్రమాదంలో తెలుగు ఆర్టిస్ట్‌ల దుర్మరణం

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు మరణించగా..

జూన్‌లో రానా, సాయిప‌ల్ల‌వి 'విరాట ప‌ర్వం'

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను చేయ‌డంలో ముందుండే న‌టుడే రానా ద‌గ్గుబాటి. తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రానా, సాయిప‌ల్ల‌వి క‌లిసి వేణు ఊడుగుల

'వాల్మీకి' లాంగ్ షెడ్యూల్‌

ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో సీరియ‌ల్ న‌టి

ప్ర‌స్తుతం ఉన్న యువ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నాడు.

ర‌ణ‌దీప్ హుడా కంగ‌నా సోద‌రి ఫైర్‌

2019లో ఉత్త‌మ నటి ఎవ‌రు? అనే స‌ర్వే నిర్వ‌హించింది. అందులో కంగ‌నా, ఆలియా భ‌ట్ మ‌ధ్య పోటీ నెల‌కొంద‌ని స‌ద‌రు ప‌త్రిక తెలియ‌జేసింది.