close
Choose your channels

'వాల్మీకి' లాంగ్ షెడ్యూల్‌

Wednesday, April 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాల్మీకి లాంగ్ షెడ్యూల్‌

ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు. ఈ స‌క్సెస్ త‌ర్వాత వ‌రుణ్ గ్యాప్ తీసుకుని యు.ఎస్ వెళ్లి బాక్సింగ్ నేర్చుకోవ‌డంతో పాటు బ‌రువు కూడా త‌గ్గాడు. ఇప్పుడు వాల్మీకి సినిమా షూటింగ్‌లో యూనిట్‌తో జాయిన్ అయ్యాడు. 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌రగ‌నుంది. దీని త‌ర్వాత వ‌రుణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించాల్సి ఉంది.

`జిగ‌ర్ తండా`కు రీమేకే `వాల్మీకి`. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ న‌టిస్తుండ‌గా మృణాళిని ర‌వి న‌టిస్తుంది. త‌మిళంలో సిద్ధార్థ చేసిన పాత్ర‌ను తెలుగులో త‌మిళ న‌టుడు అధ‌ర్వ ముర‌ళి చేయ‌బోతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.