ఈ నెలలోనే పవన్ సినిమాకు ముహుర్తమా?

  • IndiaGlitz, [Monday,April 11 2016]

ఏంటి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కదా రిలీజైంది. అప్పుడు మరో మూవీ చేయడమేంటని అనుకునేరు. కానీ ఫిలింనగర్ లో కొన్ని వర్గాల సమాచారం మేరకు పవన్ కల్యాణ్ తన రెండో సినిమాను ఏప్రిల్ 29న లాంచ్ చేస్తారని లాంచ్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాకు అనూప్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ మూవీ, లేక ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఖుషీ2 అనే సంగతి తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే...

More News

మైత్రీ మూవీ మేకర్స్ కి షాకిచ్చిన పవన్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బష్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

దేవిశ్రీకి తప్పలేదు

అదేంటో.. కొన్ని సెంటిమెంట్లు వద్దన్నా వెంటాడుతూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ కి అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తెలుగులో చేసిన సీక్వెల్స్ ఏవీ అచ్చిరావన్నది. ముఖ్యంగా మెగాహీరోలతో చేసినవి. ఇది 'సర్దార్ గబ్బర్సింగ్' విషయంలో మరోసారి రుజువైంది.

ఆర్ధిక ఇబ్బందుల్లో పవన్...రాజకీయాల గురించి...

ఏమిటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉనాడా?అవునండీ..

సమంతను వెళ్లకుండా ఆపేసిన మహేష్....

ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న సమంత,హీరో సూర్యతో కలిసి నటించిన చిత్రం 24.

అల్లరోడి నెక్ట్స్ సినిమా వివరాలు...

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైన హీరో నరేష్ ఆ సినిమా సక్సెస్ సాధించడంతో దాన్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు.