పవన్ 'గబ్బర్ సింగ్ ' కి 4 ఏళ్లు

  • IndiaGlitz, [Wednesday,May 11 2016]

'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది', 'నేను ట్రెండ్‌ని ఫాలో కాను.. ట్రెండ్‌ని సెట్ చేస్తా'.. ఇలాంటి ఎన్నో పంచ్ డైలాగ్‌ల‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోట వినిపింప‌జేసిన సినిమా 'గ‌బ్బ‌ర్ సింగ్‌'. హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించిన 'ద‌బాంగ్' కి రీమేక్ గా రూపొందినా.. ప‌లు మార్పుల‌తో తెలుగు నెటివేటికి ద‌గ్గ‌ర‌గా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ రూపొందిచారీ సినిమాని.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ కి తోడుగా, శ్రుతి హాస‌న్ గ్లామ‌ర్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు ఈ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. ఈ సినిమా ముందువ‌ర‌కు ఐర‌న్ లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతి.. ఈ చిత్రంతోనే గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా ట‌ర్న్ అవ్వ‌డం విశేషం. 2012లో విడుద‌లైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని బండ్ల గ‌ణేష్ నిర్మించారు. మే 11, 2012న విడుద‌లైన 'గ‌బ్బ‌ర్ సింగ్' నేటితో 4 ఏళ్ల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

నాగ్ , వెంకీ..ఇద్దరికీ స్పెషలే

ఈ ఏడాది సీనియర్ టాప్ హీరోలు నాగార్జున,వెంకటేష్..ఈ ఇద్దరికీ ప్రత్యేకం కానుంది.

పోస్ట్ ప్రొడక్షన్ లో 'ఇది నా లవ్ స్టోరీ'

తరుణ్, ఓవియా జంటగా అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఇది నా లవ్ స్టోరీ. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

మే 13న నైజాంలో విడుదల కానున్న ఓ మల్లి

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్‌.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బి.ప్రశాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది.

మొరాకోలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సందడి

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు.

టాప్ 5 గ్రాస‌ర్ గా స‌రైనోడు చిత్రాన్ని నిల‌బెట్టిన ఫ్యామిలి ఆడియ‌న్స్ మా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు : చిత్ర యూనిట్ స‌భ్యులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ,  ప్రతిష్టాత్మక నిర్మాణ‌సంస్థ‌ గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ నిర్మాణంలో వ‌చ్చిన స‌రైనోడు చిత్రానికి యూత్‌, మాస్ ఆడియ‌న్స్ తో పాటు ప్ర‌త్యేఖంగా ఫ్యామలి ఆడియ‌న్స్ అంద‌రూ అత్య‌ద్బుత‌మైన రెస్పాన్స్ తో క‌లెక్ష‌న్ల‌ రికార్డుల‌Ķ