100 రోజులు దిశగా పెళ్లిచూపులు..!

  • IndiaGlitz, [Friday,September 30 2016]

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజ‌యాన్నిసొంతం చేసుకున్న సంచ‌ల‌న చిత్రం పెళ్లి చూపులు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతు వ‌ర్మ జంట‌గా త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి ఈ చిత్రాన్నినిర్మించారు. ప్ర‌తి శుక్ర‌వారం రెండు, మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నా..నేటికీ పెళ్లి చూపులు చిత్రానికి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భిస్తూనే ఉంది. ప‌ద‌వ వారంలో ప్ర‌వేశించిన పెళ్లిచూపులు 100 రోజులు పూర్తి చేసుకునే దిశ‌గా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మౌతుండ‌డం విశేషం.
ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ...ఆడియోన్స్ క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ ను ఫ్యామిలీస్ క‌లిసి ప‌ద‌వ వారంలో కూడా చూస్తుండ‌డం చాలా హ్యాపీగా ఉంది. పెళ్లిచూపులు సినిమా నాకు ఒక అద్భుత‌మైన జ‌ర్నీ. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో మంచి సినిమా అందించాల‌ని నాపై మ‌రింత బాధ్య‌త పెరిగింది. మా టీమ్ అంద‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

More News

నెక్ట్స్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2లో నటిస్తున్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మహేష్ డైరెక్టర్..!

పవర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మహేష్ డైరెక్టర్ ఎవరో కాదు...

ఇండియాలో నెం 2 - నరుడా డోనరుడా ట్రైలర్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.

రవితేజ ముహుర్తం ఫిక్సయ్యింది....

ఈ ఏడాది సినిమాలేవీ విడుదల చేయని మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి నిర్మాతగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

మనోజ్ టైటిల్....

గుంటూరు టాకీస్ అని ఊరు పేరుతో ప్రవీణ్ సత్తార్ చేసిన సినిమా మంచి టాక్ సాధించుకుంది.