'పోలీసోడు' సెన్సార్ పూర్తి....

  • IndiaGlitz, [Sunday,April 03 2016]

విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన చిత్రం తెరి'. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు' అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే ఏప్రిల్ 6న ఆడియో విడుదల కానుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. తమిళంలో స్టార్ గా ఉన్న విజయ్ గత కొన్ని చిత్రాల నుండి తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ చిత్రం తెలుగులో విజయ్ కు ఎలాంటి క్రేజ్ ను తీసుకొస్తుందో చూడాలి.

More News

ఊపిరి సీక్వెల్ ప్రకటించిన నాగ్

నాగార్జున-కార్తీ -తమన్నా కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి చిత్రం అటు తమిళ్-ఇటు తెలుగులో ఫీల్ గుడ్ మూవీగా విమర్శకుల ప్రశంసలందుకుంటుంది.

రాశీ ఖన్నా ఇక హైదరాబాద్ అమ్మాయే..

మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి...ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లి భామ రాశీ ఖన్నా.

ఏప్రిల్ లో విజయ్ పోలీసోడు భారి విడుదల

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను  విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు టైటిల్ ను అధికారికం గా ప్రకతిచటం జరిగింది.

ఊపిరి చిత్రానికి వెంక‌య్య‌నాయుడు అభినంద‌న‌లు

మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శనివారం ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

సర్ధార్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే...

పవర్ స్టార్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంతలా హాస్యాన్ని పండించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం.