ఫోటోగ్రాఫ‌ర్‌తో ప్ర‌భాస్ హీరోయిన్ పెళ్లి...

  • IndiaGlitz, [Wednesday,March 20 2019]

స్టార్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క‌శ‌ర్మ‌, ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొనె వారి మ‌న‌సుకు న‌చ్చిన వారిని పెళ్లాడి.. ఒక‌వైపు ఫ్యామిలీ లైఫ్‌తో పాటు కెరీర్‌ను కూడా స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వీరి బాట‌లోకి మ‌రో హీరోయిన్ రానుంది.

ఆమె ఎవ‌రో కాదు.. శ్ర‌ద్ధాక‌పూర్. ప్ర‌భాస్‌తో సాహో న‌టించిన ఈ అమ్ముడు ఇప్పుడు బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తుంది. ఈమె త్వ‌ర‌లోనే సెల‌బ్రిటీ ఫోటోగ్రాఫ‌ర్ రోష‌న్ శ్రేష్ఠ అనే ఫోటోగ్రాఫ‌ర్‌ను పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు గ‌ట్టిగానే విన‌ప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే మూడు ప‌దుల వ‌య‌సు దాట‌డంతో ఆమె ఇంట్లోని వారు కూడా ఆమెను పెళ్లి చేసుకోమ‌ని అంటున్నార‌ట‌. ఈమె రోష‌న్ శ్రేష్ఠ‌తో డేటింగ్‌లో ఉంది. 2020లో వీరిద్ద‌రూ ఓ ఇంటివారు కావొచ్చున‌ని ఫిలిం వ‌ర్గాలు అంటున్నాయి.

More News

పేరు మార్చుకుంటున్న మెగా హీరో

పేరు మార్చుకుంటేనైనా స‌క్సెస్ వ‌స్తుందేమో అని అనుకుంటున్నాడేమో మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌.

కోపంతో ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడా?

నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్నచిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ద నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

బాలీవుడ్ చిత్రంలో రానా...

అనారోగ్య రీత్యా సినిమాల‌కు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న రానా ద‌గ్గుబాటి ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

నాలుగోసారి...

రోబో, శివాజీ, 2.0 చిత్రాల త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది.

'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం' టైటిల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల

శివ‌, ఉమ‌య హీరో హీరోయిన్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం`.