ర‌వితేజ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్..

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ఎవ‌డో ఒక‌డు. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ప్రారంభించిన ఈ మూవీని ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. ర‌వితేజ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా మ‌రో హీరోయిన్ గా కంచె ఫేం ప్ర‌గ్యా జైస్వాల్ ని సెలెక్ట్ చేసిన‌ట్టు సమాచారం. ప్ర‌కాష్ రాజ్, రావు ర‌మేష్ ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్నిఅందిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఎవ‌డో ఒక‌డు సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చైతు ప్రేమమ్ ప్రారంభమైంది...

యువ సమ్రాట్ నాగ చైతన్య మలయాళంలో విజయం సాధించిన ప్రేమమ్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నవిషయం తెలిసిందే.

రాహుల్ తో నిత్యా...

‘అలా ఎలా’చిత్రంతో సక్సెస్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ తర్వాత మహేష్ సరసన ‘శ్రీమంతుడు’లో ఓ చిన్నపాత్రలో కనపడ్డాడు.

దర్శకత్వం చేస్తానంటున్న హీరోయిన్...

కెరీర్ తొలినాళ్ళలోనే జాతీయఅవార్డుని దక్కించుకున్న హీరోయిన్ ప్రియమణి.ఇప్పుడు కన్నడ సినిమాలు చేసుకుంటుంది.

డిసెంబర్ 4న వస్తున్న 'వీడికి దూకుడెక్కువ'

శ్రీకాంత్-కామ్నా జేత్మలిని జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో.. పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో..

డిసెంబ‌ర్ 25న 'అబ్బాయితో అమ్మాయి' విడుద‌ల‌

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు.