ప్రకాష్ రాజ్ రామాయణం రెడీ

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

తెలుగు, త‌మిళ‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్. న‌టుడుగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టు మంచి చిత్రాల‌ను అందిస్తున్నారు. తాజాగా విభిన్న క‌థాంశంతో మ‌న ఊరి రామాయ‌ణం అనే చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు.
గ‌తంలోథోని, ఉల‌వ‌చారు బిర్యానీ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌కాష్ రాజ్ ఈసారి విభిన్న క‌థాంశంతో మ‌న ఊరి రామాయ‌ణం చూపిస్తానంటున్నాడు. ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ప్ర‌కాష్ రాజ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌య్యింది. సినిమా బాగా రావ‌డంతో చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్ పూర్తి చేసి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌నున్నాం. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం అని తెలియ‌చేసారు.

More News

రజనీ ఆమెను జూనియర్ ఐష్ అని పిలిచాడట.....

సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించడానికి హీరోయిన్స్ అందరూ ఆసక్తి చూపుతుంటారు.

హన్సిక పై తమిళ నిర్మాత చీటింగ్ కేసు...

సినిమాల్లో గ్లామర్ తో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న హీరోయిన్ హన్సిక పై ఓ తమిళ నిర్మాత చీటింగ్ కేసు నమోదు చేయబోతున్నాడట.

సుల్తాన్ ని మెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం సుల్తాన్.

సాయిధరమ్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది...

వరుస విజయాల సాధిస్తూ ముందుకు సాగుతున్న మెగా క్యాంప్ హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

ఆ విషయంలో...బాహుబలి తర్వాతే కబాలి

యూరప్ లో అత్యధిక సిటింగ్ కెసాసిటీ గల థియటర్ పారీస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్.