పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'ప్రేమంటే సులువు కాదురా'

  • IndiaGlitz, [Monday,August 24 2015]

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ప్రేమంటే సులువు కాదురా'. రాజీవ్‌ సరసన సిమ్మిదాస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డ~ శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. ఆటో నడుపుకొనే అబ్బాయికి~ ఇంజనీరింగ్‌ చదువుకునే అమ్మాయికి' మధ్య ఏర్పడిన ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత భవనాసి రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల జాబితాలో ప్రేమంటే సులువు కాదురా' కూడా స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న చందా గోవింద్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు సినిమాను ఎంతో బ్యూటిఫుల్‌గా.. చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దుతున్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. త్వరలోనే ఆడియో విడుద చేయనున్నాం' అన్నారు.

కాశీ విశ్వనాధ్‌, మధుమణి, చంటి, చమ్మక్‌చంద్ర, వైజాగ్‌ అప్పారావు, చిట్టిబాబు, ఖలీల్‌ భాషా ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: గోవిందరెడ్డి ~సుమన్‌, పాటలు : కృష్ణ మదినేని, సంగీతం: నందన్‌రాజ్‌, ఛాయాగ్రహణం: సురేష్‌ రఘుట, ఎడిటింగ్‌: యస్‌.బి.ఉద్ధవ్‌, సహనిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి' శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్‌, కథ~ మాటలులు ~ స్క్రీన్‌ప్లే~ దర్శకత్వం: చందా గోవింద్‌రెడ్డి.

More News

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో విడుదల

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మిస్తోన్న లవ్ అండ్ ఫ్యామిలీ

ఈనెల 28న పూనమ్ పాండే 'మాలిని అండ్ కో' రిలీజ్

పూనమ్ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై, కిషోర్ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్ కో’.

సెప్టెంబర్ 4న విడుదలవుతున్నమంచు విష్ణు 'డైనమైట్'

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు.

సెప్టెంబర్ 4 న డాల్బిఎట్మాస్ సిస్టమ్ తో 'భలే భలే మగాడివోయ్' విడుదల

అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్'

ప్రభుత్వంపై పవన్ ధ్వజం...

పెనమాకలో రైతుల నుండి భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో పెనమాక ప్రజల నుండి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.