గుణ శేఖ‌ర్ కి నిర్మాత దొరికాడు

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. అనుష్క టైటిల్ రోల్ పోషించిన రుద్ర‌మ‌దేవి ఇటీవ‌ల ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ తో దూసుకెళుతుంది. ఈ సంద‌ర్భంగా రుద్ర‌మ‌దేవి స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు.

ఈ స‌క్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..2009లో అరుంధ‌తి, మ‌గ‌ధీర‌...వ‌చ్చి సంచ‌ల‌నం స్రుష్టించాయి. ఇప్పుడు 2015లో బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాలు వ‌చ్చి తెలుగు సినిమా స‌త్తాను చూపించాయ‌న్నారు. అలాగే గుణ శేఖ‌ర్ క‌థ రెడీ చేస్తే...ప్ర‌తాప‌రుద్రుడు సినిమా నేను నిర్మిస్తాన‌న్నారు. దిల్ రాజు ప్ర‌తాప రుద్ర‌డు సినిమాను నిర్మిస్తాన‌న‌డంతో మొత్తానికి నాకు నిర్మాత దొరికాడ‌ని సంతోషం వ్య‌క్తం చేసారు గుణ శేఖ‌ర్. అయితే ప్ర‌తాప‌రుద్రుడు సినిమా చేయ‌డం ఖాయం. అయితే..ఎవ‌రితో చేస్తార‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

ర‌వితేజ మూవీ టైటిల్ మ‌ళ్లీ మారిందా..?

మాస్ మ‌హా రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్నారు.

చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ బాలీవుడ్ హీరో..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ సినిమా త‌ర్వాత త‌మిళ్ సినిమా త‌ని ఒరువ‌న్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మల్టీస్టారర్ లో రేయ్ భామ

సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం ‘రేయ్’ విడుదల్లో జాప్యం జరిగి రెండో చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సయామీ ఖేర్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.

బ్ర‌హ్మోత్స‌వం ఊటీ షెడ్యూల్ మారిందా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణిత న‌టిస్తున్నారు.

నారారోహిత్ సావిత్రి విశేషాలు...

‘బాణం’,‘సోలో’,‘రౌడీఫెలో’,‘ప్రతినిధి’వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తున్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం ‘అప్పట్లో ఒకడుండేవాడు’సహా చాలా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.