పూరి సిసలైన పైత్యం 'రోగ్'

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పెన్ను పైత్యం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. ఆయ‌న క‌థ‌లో ద‌మ్ము.. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు యూత్ ని పిచ్చెక్కిస్తాయి. హీరోలు...ఆవారాల్లా హీరోయిన్ల వెంట ప‌డ‌టం..కాదంటే ప్రేమించే వ‌ర‌కూ వేదించ‌డం..చివ‌రికి సిస‌లైన హీరోగా ఆ అమ్మాయి ని ద‌క్కించుకోవ‌డం అన్నీ' పోకిరి'.. 'బిజినెస్ మెన్' ...'లోఫ‌ర్' సినిమాల్లో చూసేశాం. కానీ ఇవ‌న్నీ పూరి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎస్టాబ్లిష్ అయిన త‌ర్వాత‌..
ఆయ‌న పూర్తిగా ద‌ర్శ‌కుడిగా ప‌రిణితి చెందిన త‌ర్వాత చేసిన సినిమాలు.
వీట‌న్నింటికంటే ముందు 'ఇడియ‌ట్' గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇప్పుడు ఈ క‌థ‌కు కొన‌సాగింపుగా 'రోగ్' అనే చిత్రాన్ని ఇషాన్ హీరోగా ప‌రిచయం చేస్తూ తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశాడు. అయితే పూరి లో అస‌లైన పైత్యం ఈ సినిమా క‌థ‌లో క‌నిపిస్తుంద‌ని ఆయ‌న అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. పూరి కాలేజ్ డేస్ లో ఎంజాయ్ చేసిన అంశాల‌నే హైలైట్ చేస్తూ నేటి యువ‌త‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కించ‌డాని అంటున్నారు. పూరి అసలు సిస‌లైన పైత్యం ఈ సినిమాలో క‌నిపిస్తుంద‌ని జోరుగా స్ర్పెడ్ అవుతోంది.

More News

అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లోద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై

'కమలతో నా ప్రయాణం' '2013-నంది' దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి

ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడే ఈ సినీప్రపంచంలో కొందరు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి కథ, కంటెంట్ని నమ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని తపనపడుతుంటారు.

151 సెట్స్ కు ముందే ఠారెత్తిపోతుంది!

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా గా `ఉయ్యాల వాడ నరసింహారెడ్డి` బయోగ్రపీ దాదాపు కన్ఫమ్. దర్శకుడిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా కాంపౌండ్ మళ్లీ రంగంలోకి దించేస్తుంది.

ఈ నెల 17 న 'మా అబ్బాయి'

'ప్రేమ ఇష్క్ కాదల్', 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది.

ధనుష్ సోదరి ఆవేదన..ఆక్రోశం

వికీ లీక్స్..పనామా లీక్స్.. ప్రపంచ దేశాలను కుదిపేస్తే సుచీ లీక్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ర్టీని కుదిపేస్తోంది. అదీ టార్గెట్ టెడ్ కోలీవుడ్ లో ఇప్పుడీ పెను సంచలనం జోరుగా కొనసాగుతోంది.