రాక్‌స్టార్‌తో పూరి

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో హిట్ కొట్టాడు. ఇప్పుడు త‌దుప‌రి సినిమాకు రెఢీ అవుతున్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల ప్ర‌కారం పూరి 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' స్క్రిప్ట్‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని టాక్‌. నిజానికి ఈ స్క్రిప్ట్‌ను మ‌హేశ్‌తో డైరెక్ట్ చేయాల్సింది. కానీ మ‌హేశ్ ఎందుక‌నో ఆస‌క్తి చూప‌లేదు. పూరి చాలా రోజులు వెయిట్ చేసిన మ‌హేశ్ నుండి రెస్పాన్స్ రాలేదు.

దాంతో పూరి క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్‌తో ఈ సినిమా క‌థ‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. 'కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1'తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుపరిచితుడైన య‌ష్, ఇప్పుడు పూరితో సినిమా అంటే ఇటు తెలుగు, అటు క‌న్న‌డ‌లోనూ సినిమా రూపొందే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

'కొబ్బ‌రి మ‌ట్ట' ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్

హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో, కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో

'రాక్ష‌సుడు' తో మ‌ళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా `రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'వైఫ్,ఐ' టీజర్

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా,

మీ ఫోన్‌లో ట్రూ కాలర్ ఉందా.. అర్జంట్‌గా తీసేయండి!

డిజిటల్.. డిజిటల్.. ఇప్పుడంతా డిజిటల్‌మయం.. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.