close
Choose your channels

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్‌

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. చిరంజీవి ఈ సినిమా కోసం బ‌రువు కూడా త‌గ్గుతున్నారు. కాగా.. ఈ సినిమాలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్ర‌ల్లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. కాగా లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం చిరంజీవి గోవింద్, ఆచార్య అనే రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాలో కొంత భాగం ఉంటుంద‌ట‌. ఆగ‌స్ట్ 22న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంద‌ని, రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ద‌స‌రా త‌ర్వాత ఉంటుంద‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.