యాక్షన్ ప్లాన్ లో పూరి....

  • IndiaGlitz, [Tuesday,December 05 2017]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం త‌న త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసింది. పూరి ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్వీయ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. 'మెహ‌బూబా' పేరుతో రూపొందుతోంది.

1971లో ఇండో పాక్ యుద్ధ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా ఈసినిమాకు చెందిన షెడ్యూల్ ఒక‌టి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ల‌లో పూర్తైంది. త‌దుప‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. అందులో భాగంగా యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్తీక‌ర‌ణ‌కు పూరి ప్లాన్స్ చేస్తున్నాడ‌ట పూరి.

ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు.

More News

రెండు తొలిప్రేమ‌లు.. రెండు కామ‌న్ పాయింట్స్‌

జులై 24, 1998.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే.. ఆ రోజే ప‌వ‌న్ సినీ జీవితంలో ఓ అద్భుతం జ‌రిగింది. అదే తొలి ప్రేమ సినిమా విడుద‌లవ‌డం.

తెలుగు ప్రేక్షకులకు 'మాతంగి' చిత్రం తప్పకుండా నచ్చుతుంది - రమ్యకృష్ణ

'బాహుబలి'లో శివగామి క్యారెక్టర్‌లో అత్యద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్‌ చేసిన రమ్యకృష్ణ తాజాగా 'మాతంగి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస విజువల్స్‌ ప్రై.లి. పతాకంపై కన్నన్‌ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ 'మాతంగి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తు

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి.. పొలిటిక‌ల్ మూవీ?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయో ప‌్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు.

మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా 'సైరా' షూటింగ్!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెంచర్ ఇది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహ‌మాన్ తప్పుకున్న విషయం తెలిసిందే.

20 ఏళ్ల 'మా నాన్న పెళ్ళి'

చిన్నప్పుడే తల్లి చనిపోయిన కొడుకుని.. పెంచి పెద్ద చేయడం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఓ  తండ్రికి.. మళ్ళీ పెళ్లి చేయాలనుకునే కొడుకు కథే 'మా నాన్నకు పెళ్లి'.