ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను కూల్ చేస్తున్న డైరెక్ట‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,January 05 2021]

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా చేస్తున్న తాజా ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. పూాజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ స‌హా ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ఫొటోలు మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ లేవు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం మ‌రో వైపు సినిమా అప్‌డేట్స్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా కొత్త ఏడాది రోజునైనా టీజ‌ర్‌లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమోన‌ని అంద‌రూ వెయిట్ చేశారు. కానీ అలాంటిదేమీ లేదు. ఈ సినిమా కంటే ఆల‌స్యంగా మొద‌లైన సినిమాల నుండి అప్‌డేట్స్ వ‌స్తున్నాయి. కానీ రాధేశ్యామ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ డైరెక్ట‌ర్‌ని ఇత‌ర యూనిట్‌ను నెట్స్‌లో ట్రోల్ చేసేస్తున్నారు.

అయితే కోపంతో తిక్క‌రేగిన ఫ్యాన్స్‌ను కూల్ చేయ‌డానికి డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ రంగంలోకి దిగాడు. త్వ‌ర‌లోనే టీజ‌ర్ వ‌స్తుంద‌ని, ఆ టీజ‌ర్ చూసి అంద‌రూ సంతోషప‌డ‌తార‌ని చెప్పిన రాధాకృష్ణ‌.. నిరీక్ష‌ణ‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంద‌ని.. ప్రామిస్ చేశాడు. డైరెక్ట‌ర్ చేసిన అనౌన్స్‌మెంట్ చూస్తుంటే.. సంక్రాంతికి రాధేశ్యామ్ టీజ‌ర్ ఉండేలా ఉంది.

More News

టాలీవుడ్‌లో విషాదం.. వెన్నెలకంటి కన్నుమూత

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెల‌కంటి తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో కన్నుమూశారు.

మహేశ్ సినిమాలో రేణు .... ఖండిస్తుందా..?‌

సూపర్‌స్టార్ మ‌హేశ్ చిత్రంలో ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణు దేశాయ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

‘శుభలగ్నం’ రీల్ సీన్.. రియల్‌ లైఫ్‌లో రిపీట్.. 15 కోట్లకు డీల్!

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటారు.

హాట్ యాంక‌ర్‌కి అంత‌క‌న్నా చిన్న‌వి దొర‌క‌లేదా?

ఆ హాట్ యాంక‌ర్‌కి అంత‌క‌న్నా చిన్న‌వి దొర‌క‌లేదా?  ఆమె ట్రై చేయ‌లేదా?  లేకుంటే చేసినా లేవ‌న్నారా?

పవన్ సరసన కియారా.. మహేశ్‌ మూవీలో రేణు!

టైటిల్‌ చూడగానే కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమేనట. గత నాలుగైదు రోజులుగా ప్రముఖ వెబ్‌సైట్లలో, నెట్టింట్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.