కేర‌ళ‌కు లారెన్స్ భారీ సాయం

  • IndiaGlitz, [Thursday,August 23 2018]

డాన్స్ మాస్ట‌ర్, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్‌.. కేవ‌లం సినిమాలకే ప‌రిమితం కాకుండా సామాజిక సేవ చేయ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బుతో చిన్న‌పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్ చేయించ‌డం.. విక‌లాంగుల‌కు స‌హ‌కారం అందించ‌డం.. వంటి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆప‌న్నుల‌కు స‌హాయం చేయ‌డంలో తాను ఎప్పుడూ ముందుంటాన‌ని లారెన్స్ మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు.

ఇటీవ‌ల జ‌ల విల‌యం కార‌ణంగా కేర‌ళ రాష్ట్రం భారీగా న‌ష్ట‌పోయింది. ప్రాణ‌, ఆస్థి న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. వీరిని ర‌క్షించ‌డానికి త‌మ వంతుగా అంద‌రూ ముందుకు వ‌చ్చారు. సినీ, రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖులు కేర‌ళల‌కు విరాలాల‌ను అందించారు. ఈ వ‌రుస‌లో లారెన్స్ చేరాడు. లారెన్స్ కోటి రూపాయ‌ల విరాళాన్ని ఇవ్వ‌డం విశేషం.

More News

పూర్వజన్మల నేపథ్యంలో...

'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నారు అల్లుఅర్జున్.

'దేవ‌దాస్' పెగ్(టీజ‌ర్‌) రేపే

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 31న రిలీజ్ అవుతున్న 'పేపర్ బాయ్'

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్,

అజిత్ 'విశ్వాసం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.

'నీవెవ‌రో' మా యూనిట్‌కి మెమొర‌బుల్ మూవీగా నిలిచిపోతుంది - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌