close
Choose your channels

అజిత్ 'విశ్వాసం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Thursday, August 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అజిత్ విశ్వాసం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `వీరం, వేదాళం, వివేకం` సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా. అజిత్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో అజిత్ ద్విపాత్రాభిన‌యంకు సంబంధించిన‌ది కావ‌డం విశేషం. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ముందు సినిమాను దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండ‌గా.. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.