రాజ్‌త‌రుణ్‌తో లిప్‌లాక్‌ల హీరోయిన్‌?

  • IndiaGlitz, [Sunday,July 07 2019]

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌ను ఓకే చేస్తున్నాడు. ఇప్ప‌టికే దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 'ఇద్దరి లోకం ఒక‌టే' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా మ‌రో రెండు సినిమాల‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో ఒక‌టి 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' ఫేమ్ విజ‌య్ కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ షాలిని పాండే న‌టించ‌నుంద‌ట‌. తొలి చిత్రంలో లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయిన షాలిని త‌దుప‌రి చిత్రం '118'లో డీసెంట్‌గా క‌న‌ప‌డింది.

మ‌రిప్పుడు రాజ్‌త‌రుణ్‌తో చేయ‌బోయే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఎలా మెప్పించ‌నుందో మ‌రి.

More News

తూచ్.. #RRR ఎన్టీఆర్ లుక్ అంతా ఫేక్!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం #RRR. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

వాషింగ్టన్‌లో జనసేన-బీజేపీ.. మధ్యలో చిరంజీవి.. ఏం జరుగుతోంది!

అమెరికాలో తెలుగు ప్రజలంతా కోలాహలంగా జరుపుకుంటున్న తానా మహా సభల్లో ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్..

అమ‌లాపాల్‌ను లిప్ లాక్ చేసిన అమ్మాయి

డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకుని, మూడేళ్లు తిర‌గ‌క‌ముందే విడాకులు తీసుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది.

కేంద్ర బడ్జెట్‌పై జనసేన రియాక్షన్ ఇదీ...

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు.

అమ్మ సినిమాలే నాకు రిఫరెన్స్.. నో డైలాగ్స్ : శివాత్మిక

ఆనంద్ దేవరకొండ, శివాత్మక నటీనటులుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్‌బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’.