చిరంజీవి 'రాజా విక్రమార్క' కి 25 ఏళ్లు

  • IndiaGlitz, [Saturday,November 14 2015]

హిట్ పెయిర్ చిరంజీవి, రాధిక కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చివ‌రి చిత్రం..చిరంజీవి - అమ‌ల జంట‌గా న‌టించిన ఏకైక చిత్రం.. సంగీత ద్వ‌యం రాజ్ -కోటి సంగీత‌మందించిన 100వ చిత్రం.. ఇలా కొన్ని ప్ర‌త్యేక‌త‌ల‌ను సొంతం చేసుకున్న సినిమా 'రాజా విక్రమార్క‌'. ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. న‌వంబ‌ర్ 14, 1990న విడుద‌లైన 'రాజా విక్ర‌మార్క'.. నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

More News

లోఫ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు.

యంగ్ టైగర్ ఏం చేస్తున్నాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.గత కొన్ని రోజులుగా నాన్నకు ప్రేమతో..

శ్రీమంతుడు శతదినోత్సవం సెంటర్స్ ఇవే..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం శ్రీమంతుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన శ్రీమంతుడు చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఎవరు ఊహించని విధంగా దాదాపు 100 కోట్లు షేర్ సాధించి సరికొత్త రికార్డు స్రుష్టించింది

బాబుని ప‌వ‌న్ క‌లిసింది ఇందుకే

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ వెళ్లి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని క‌లిసారు.

మ‌హేష్ వ‌స్తే..హిట్టే..

ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా క‌థానాయ‌కుడుగా ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో సుధీర్ బాబు. ఆత‌ర్వాత‌ ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించాడు సుధీర్ బాబు.